Nizamabad Bridges Flood effect : భారీవర్షాలకు గోదావరికి వరదనీరు | ABP Desam

2022-07-11 16

Nizambad జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. వరదనీరు చేరుతుండటంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కందకుర్తి దగ్గర వరదనీరు బ్రిడ్జిని తాకుతోంది. మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దుల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.